'18 పేజెస్' వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Jan 27, 2023, 05:43 PM

పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌ నటించిన రొమాంటిక్ డ్రామా "18 పేజెస్" డిసెంబర్ 23, 2022న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని బాక్స్ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. డిఫరెంట్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 11.78 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత అందిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాని GA2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుంది.


'18 పేజెస్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ::::::::
నైజాం : 5.11 కోట్లు
సీడెడ్ : 98 L
UA : 1.08 కోట్లు
ఈస్ట్ : 66 L
వెస్ట్ : 39 L
గుంటూరు : 53 L
కృష్ణ : 44 L
నెల్లూరు : 27 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 89.39 కోట్లు (17.68 కోట్ల షేర్)
KA + ROI - 82 L
OS - 1.65 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 11.78 కోట్లు (23.04 కోట్ల షేర్)

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM