'పఠాన్' న్యూజిలాండ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Jan 27, 2023, 05:48 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' సినిమా  హిందీ, తెలుగు మరియు తమిళంలో విడుదలైయింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇండియాలో విడుదలైన తొలిరోజే 54 కోట్లు రాబట్టి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన రోజునే 'పఠాన్' 100 కోట్లు వసూలు చేసింది.


తాజా అప్డేట్ ప్రకారం, పఠాన్ మొదటి రోజు న్యూజిలాండ్ బాక్స్ఆఫీస్ వద్ద NZ$110,000 వసూలు చేసింది. ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా తన ట్విటర్‌లో పఠాన్ కలెక్షన్స్ ని షేర్ చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM