'అవతార్ 2' AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Jan 27, 2023, 05:09 PM

సినిమా ప్రపంచంలో టాప్ డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరూన్ ఒకరు. ఈ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన అవతార్‌ సీక్వెల్‌ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 96.95 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో సామ్ వర్తింగ్టన్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో జో సల్దానా, సామ్ వర్తింగ్టన్, సిగౌర్నీ వీవర్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు TSG ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'అవతార్ 2' కలెక్షన్స్ :::::
నైజాం - 50.03 కోట్లు
సీడెడ్ - 11.10 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ - 35.80 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 96.95 కోట్లు

Latest News
 
గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ శోభా శెట్టి Mon, May 06, 2024, 11:23 AM
మమితా బైజు అసలు పేరు తెలుసా..? Mon, May 06, 2024, 10:40 AM
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM