'వీర సింహారెడ్డి' 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Jan 27, 2023, 03:17 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా అప్డేట్ ప్రకారం, వీర సింహారెడ్డి సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 75.40 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.


'వీర సింహారెడ్డి' కలెక్షన్స్ ::::::
నైజాం : 16.73 కోట్లు
సీడెడ్ : 16.18 కోట్లు
UA : 8.46 కోట్లు
ఈస్ట్ : 5.52 కోట్లు
వెస్ట్ : 4.14 కోట్లు
గుంటూరు : 6.30 కోట్లు
కృష్ణ : 4.64 కోట్లు
నెల్లూరు : 2.93 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 64.90 కోట్లు (105.02 కోట్ల గ్రాస్)
KA + ROI - 4.77 కోట్లు
OS - 5.73 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 75.40 కోట్లు (126.80 కోట్ల గ్రాస్)

Latest News
 
'చిత్రం చూడరా' OTT అరంగేట్రంకి తేదీ లాక్ Mon, May 06, 2024, 03:58 PM
షూటింగ్ ప్రారంభించిన విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌ Mon, May 06, 2024, 03:56 PM
'ఇంద్రాణి' నుండి యానీయా మినీ గ్లింప్సె విడుదల Mon, May 06, 2024, 03:55 PM
డిజిటల్ విడుదల తేదీని లాక్ చేసిన 'తలైమై సేయలగం' Mon, May 06, 2024, 03:52 PM
'ఇండియన్ 2' విడుదల వాయిదా Mon, May 06, 2024, 03:50 PM