"VBVK" థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ & టైం ఫిక్స్

by సూర్య | Fri, Jan 27, 2023, 10:55 AM

టాలీవుడ్ యువనటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బురు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కాశ్మీర పరదేశీ హీరోయిన్ గా నటిస్తుంది. VBVK ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా లిరికల్ సాంగ్స్ వాసవ సుహాస, ఓహ్ బంగారం పాటలు శ్రోతలను విపరీతంగా అలరిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ VBVK థర్డ్ సింగిల్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధంచేసారు. కాసేపటి క్రితమే థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ అండ్ టైం ను పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.ఈ మేరకు జనవరి 29 ఉదయం 10:05 నిమిషాలకు వినరో భాగ్యము విష్ణుకథ థర్డ్ సింగిల్ 'దర్శనా' లిరికల్ వీడియో విడుదల కాబోతుందని తెలుస్తుంది.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM