ఎక్స్క్లూజివ్ : నాని "దసరా" రెండు భాగాల్లో విడుదల కాబోతుందా?

by సూర్య | Fri, Jan 27, 2023, 11:04 AM

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో భారీ బడ్జెట్టుతో రూపొందుతున్న చిత్రం "దసరా". ఈ సినిమాతోనే నాని పాన్ ఇండియా హీరోగా మారబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతోనే శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.


లేటెస్ట్ న్యూస్ ప్రకారం, దసరా సినిమా రెండు భాగాల్లో విడుదల కాబోతుందని ఎక్క్లూజివ్ గా తెలుస్తుంది. ఈ మేరకు అతి త్వరలోనే మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రాబోతుందంట. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం మార్చి 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
పోతే, ఈ నెలాఖరున అంటే జనవరి 30న దసరా టీజర్ విడుదల కాబోతుంది.

Latest News
 
'టిల్లు స్క్వేర్' వరల్డ్ వైడ్ లేటెస్ట్ కలెక్షన్స్ Tue, Apr 16, 2024, 02:30 PM
రేపు రివీల్ కానున్న 'చియాన్ 62' అప్డేట్ Tue, Apr 16, 2024, 02:28 PM
'మంజుమ్మెల్ బాయ్స్' తెలుగురాష్ట్రాల గ్రాస్ ఎంతంటే...! Tue, Apr 16, 2024, 02:22 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'మిస్టర్ బచ్చన్' Tue, Apr 16, 2024, 02:18 PM
హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ ని ప్రారంభించిన' రాజా సాబ్' Tue, Apr 16, 2024, 02:14 PM