శాకుంతలం : రొమాంటిక్ మెలోడీగా 'ఋషివనంలోనా'

by సూర్య | Wed, Jan 25, 2023, 06:54 PM

యశోద సూపర్ హిట్ తదుపరి క్రేజీ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "శాకుంతలం". ప్రస్తుతం ఈ సినిమా మేకర్స్  సంగీత ప్రచారకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


ఈ నేపథ్యంలో రీసెంట్గానే 'మల్లికా మల్లికా' ఫస్ట్ లిరికల్ వీడియోను పాన్ ఇండియా భాషల్లో విడుదల చేసి, ఆడియన్స్ అమేజింగ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న మేకర్స్ తాజాగా "ఋషి వనంలోనా" సెకండ్ సింగిల్ ను కాసేపటి క్రితమే విడుదల చేసారు. సమంత, దేవ్ మోహన్ ల మధ్య రొమాంటిక్ గీతంగా చిత్రీకరించిన ఈ పాట వినడానికి ఎంతో మెలోడియస్ గా, చూడటానికి మనోహరముగా ఉంది. ఈపాటను సిద్ధ్ శ్రీరామ్, చిన్మయి ఆలపించగా, శ్రీమణి లిరిక్స్ అందించారు.గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 17న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.

Latest News
 
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM