మరికొద్దిగంటల్లోనే 'హంట్' USA ప్రీమియర్స్ ..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 06:17 PM

నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న న్యూ మూవీ "హంట్". రీసెంట్గా విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. హై ఇంటెన్స్ అండ్ రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్ మెండుగా ఉండడంతో యాక్షన్ ప్రియులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షిస్తుంది.  మహేష్ సూరపనేని డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన హంట్ లో శ్రీకాంత్, భరత్ నివాస్ కీరోల్స్ లో నటించారు. ఘిబ్రాన్ సంగీతం అందించారు.
జనవరి 26వ తేదీన అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ మ్యానర్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న హంట్ మూవీ ప్రీమియర్స్ మరికాసేపట్లోనే USAలో జరగనున్నాయి. పోతే, ఓవర్సీస్ లో శ్లోక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ హంట్ మూవీని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM