రేపు విడుదల కాబోతున్న "సింధూరం"

by సూర్య | Wed, Jan 25, 2023, 06:01 PM

శ్యామ్ తుమ్మలపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా "సింధూరం". ఇందులో శివబాలాజీ, ధర్మ, బ్రిడిగా సాగ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ శ్రీకృష్ణ కథను అందించారు. గౌర హరి సంగీతం అందించారు.
కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ సినిమాతో మేకర్స్ రివొల్యూషనరీకి సరికొత్త వివరణను ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇంటెన్స్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ యొక్క ట్రైలర్ రీసెంట్గా విడుదలై బలమైన కథాకథనాలతో ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. మరి, పూర్తి సినిమా వెండితెరపై ఎలాంటి అద్భుతం సృష్టిస్తుందో తెలియాలంటే, రేపు విడుదల కాబోయే సింధూరం సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM