'పరేషాన్' సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 12:59 PM

మసూద సినిమాతో బ్లాక్ బెస్టర్ హిట్ అందుకున్న తిరువీర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "పరేషాన్". పావని కరణం హీరోయిన్ గా నటిస్తుంది. రూపక్ రొనాల్డ్సన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్దార్థ్ రాళ్ళపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగల్ 'ముసిముసి నవ్వుల' లిరికల్ వీడియో విడుదలైంది.  ఈ పాటను విలక్షణ నటుడు సత్యదేవ్ లాంచ్ చేసి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు. ఈపాటను యశ్వంత్ నాగ్ కంపోజ్ చెయ్యడమే కాకుండా ఆయనే ఆలపించారు కూడా. డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్ లిరిక్స్ అందించారు.

Latest News
 
'లియో' మూవీ రెండవ సింగిల్ రిలీజ్ Thu, Sep 28, 2023, 09:29 PM
స్టార్ హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు Thu, Sep 28, 2023, 09:15 PM
హీరో సిద్ధార్థ్‌కు కర్ణాటకలో చేదు అనుభవం Thu, Sep 28, 2023, 09:06 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' Thu, Sep 28, 2023, 08:58 PM
రేపు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'ఏజెంట్' Thu, Sep 28, 2023, 08:56 PM