‘పఠాన్‌’కు నిరసన సెగ.. ఇండర్‌లో షో నిలిపివేత

by సూర్య | Wed, Jan 25, 2023, 01:07 PM

షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం విడుదలై రికార్డు స్థాయిలో టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అయితే సినిమాను బ్యాన్ చేయాలంటూ పలు హిదూ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో మధ్యప్రదేశ్ లోని సప్నా సంగీత థియేటర్‌ ఎదుట విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హనుమాన్ చాలీసా చదువుతూ నిరసన తెలిపారు. దీంతో థియేటర్ యజమాన్యం ఉదయం 9 గంటల షో ను రద్దు చేసింది. మరోవైపు షారుఖ్ అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM