శాకుంతలం సెకండ్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్..!!

by సూర్య | Wed, Jan 25, 2023, 12:51 PM

యశోద సూపర్ హిట్ తదుపరి క్రేజీ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "శాకుంతలం". ప్రస్తుతం ఈ సినిమా మేకర్స్  సంగీత ప్రచారకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్గానే 'మల్లికా మల్లికా' ఫస్ట్ లిరికల్ వీడియోను పాన్ ఇండియా భాషల్లో విడుదల చేసి, ఆడియన్స్ అమేజింగ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న మేకర్స్ తాజాగా "ఋషి వనంలోన" సెకండ్ సింగిల్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు జనవరి 25వ తేదీన అంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు శాకుంతలం సెకండ్ సింగిల్ విడుదల కాబోతుందని తెలుస్తుంది.


గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 17న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.

Latest News
 
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM
తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'లో హీరో, హీరోయిన్లు ఉండరా..? Wed, Feb 01, 2023, 08:04 PM
రేపటి నుండే 'రైటర్ పద్మభూషణ్' పెయిడ్ ప్రీమియర్స్ Wed, Feb 01, 2023, 07:51 PM
'మట్టికుస్తీ' నుండి 'మిర మిరపకాయ్' వీడియో సాంగ్ ఔట్ Wed, Feb 01, 2023, 07:39 PM