టెలివిజన్ ప్రీమియర్‌గా "పొన్నియిన్ సెల్వన్"

by సూర్య | Wed, Jan 25, 2023, 12:32 PM

దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం "పొన్నియిన్ సెల్వన్" చారిత్రక యాక్షన్ అడ్వెంచర్ . విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, జయరామ్, ఐశ్వర్యలక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, ఆర్ శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. త్వరలో జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM