ఆస్కార్ రేసులో భారతీయ సినిమాలు!

by సూర్య | Wed, Jan 25, 2023, 12:25 PM

ఆస్కార్ 2023 తుది నామినేషన్స్ జాబితాలో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతీయ చిత్రానికి చోటు దక్కింది. యువ దర్శకుడు శౌనక్ సేన్ తెరకెక్కించిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ బరిలో నిలిచింది. మరోవైపు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలోనూ భారతీయ చిత్రమైన ‘ఎలిఫెంట్ విష్పరెర్’కు చోటు దక్కింది. కాగా, బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట చోటు దక్కించుకుంది.

ఆస్కార్‌ అవార్డులకు పోటీపడేందుకు అవకాశం ఉన్న 301 చిత్రాలతో రిమైండర్‌ జాబితాను అవార్డ్స్‌ కమిటీ వెల్లడించింది. ఆర్ఆర్ఆర్, కాంతార(Kantara), విక్రాంత్ రోణ, రాకెట్రీ, ఇరవిన్‌ నిఝాల్‌ కూడా ఉన్నట్టుగా ఆస్కార్ తెలిపింది. వీటితోపాటుగా కశ్మీరీ ఫైల్స్, గంగూబాయి కత్వాడీ కూడా ఉన్నాయి. 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు నామినేట్‌ అయిన చిత్రాల జాబితాను 24న ప్రకటించనున్నారు. మార్చి 12న ఆస్కార్‌ వేడుక నిర్వహిస్తారు.

Latest News
 
'ది రాజా సాబ్' షూటింగ్ లో జాయిన్ అయ్యిన నిధి అగర్వాల్ Tue, Apr 16, 2024, 03:10 PM
ఆఫీసియల్ : 'కన్నప్ప' లో అక్షయ్ కుమార్ Tue, Apr 16, 2024, 03:06 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' టీమ్ తో శ్రీముఖి స్పెషల్ ఇంటర్వ్యూ Tue, Apr 16, 2024, 03:05 PM
వాయిదా పడిన 'లవ్ మౌళి' విడుదల Tue, Apr 16, 2024, 03:03 PM
'కల్కి 2898 AD' పై లేటెస్ట్ బజ్ Tue, Apr 16, 2024, 03:01 PM