KGF 2 రికార్డు బ్రేక్ చేసిన "పఠాన్"

by సూర్య | Wed, Jan 25, 2023, 10:06 AM

షార్ట్ గ్యాప్ తదుపరి "పఠాన్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్గా నటించారు. భారీ అంచనాల నడుమ ఈ రోజే ప్రేక్షకులను అలరించడం మొదలెట్టింది.



అడ్వాన్స్ బుకింగ్స్ లో పఠాన్ సినిమా తాజాగా KGF 2 రికార్డును బ్రేక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓపెనింగ్ డే రోజున 5.15 లక్షల టిక్కెట్లను తెగ్గొట్టిన KGF 2 ను తాజాగా పఠాన్ మూవీ 5.21 లక్షల టికెట్లతో దాటేసింది. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ లో బాహుబలి 2 తదుపరి పఠాన్ నిలిచింది. 

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM