వైరలవుతున్న స్టార్ హీరోయిన్ యూరప్ ట్రిప్ పిక్స్..!!

by సూర్య | Tue, Jan 24, 2023, 07:32 PM

సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ గతేడాది జూలైలో లివర్ డిసీస్ తో, పిన్న వయసులోనే మరణించిన విషయం తెలిసిందే. 2009లో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరగగా, 2011లో వీరికి నైనిక జన్మించింది. విద్యాసాగర్ మరణంతో మీనా రెండో వివాహానికి సిద్ధపడిందని, ఇంట్లోవాళ్ళు బలవంతంగా ఆమెను ఒప్పించారని ..ఇలా పలురకాలుగా వార్తలు ప్రచారంలోకొచ్చాయి.
ఈ సంగతి పక్కనపెడితే, ఇప్పుడిప్పుడే భర్త మరణం మిగిల్చిన విషాదం నుండి బయటకొస్తున్న మీనా తాజాగా ప్రశాంతత కోసం ఇటీవల యూరోప్ వెళ్లొచ్చిన పిక్స్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కాసేపట్లోనే ఇవి వైరల్ గా మారాయి.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM