హిస్టారికల్ ... ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న 'నాటునాటు'

by సూర్య | Tue, Jan 24, 2023, 07:39 PM

హిస్టరీ క్రియేట్ అయ్యింది. మన ఇండియన్ మూవీ RRR లోని నాటు నాటు పాట 95వ అకాడెమి అవార్డుల తుది నామినేషన్స్ లో స్థానం దక్కించుకుంది. కాసేపటి క్రితమే 95వ ఆస్కార్ నామినేషన్స్ వెలువడగా అందులో నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది.  దీంతో ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్లిన తొలి సౌత్ సాంగ్ గా నాటు నాటు హిస్టరీ క్రియేట్ చేసింది. నిజంగా ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే విషయం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల నుండి ముఖ్యంగా మన తెలుగు వారి నుండి ఎం ఎం కీరవాణి గారికి హార్దిక శుభాకాంక్షలు అందుతున్నాయి.


మన RRR మూవీలోని నాటు నాటు పాటకు ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా రీసెంట్గానే అవార్డు దక్కింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఫస్ట్ ఏషియన్ సాంగ్ గా, ఫస్ట్ ఏషియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం ఎం కీరవాణి గారు ఆల్ టైం రికార్డును నెలకొల్పారు.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM