by సూర్య | Thu, Dec 08, 2022, 11:47 AM
మెరుపు తీగలాంటి నాజూకు బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది. ఇప్పుడు కృతి సనన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. తాజాగా కృతి సనన్ షేర్ చేసిన ఫోటో షూట్ కళ్ళు చెదిరే విధంగా ఉంది. థైస్ స్ల్పిట్ బాడీ కాన్ డ్రెస్ లో కృతి మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. ఆమె స్కిన్ గ్లో చూస్తుంటే కుర్రాళ్లు ఆగడం కష్టం. అంత హాట్ గా కృతి సనన్ మెరుపులు మెరిపిస్తోంది. మనీష్ మల్హోత్రా బర్త్ డే సందర్భంగా కృతి సనన్ ఈ డ్రెస్ లో మెరిసింది. మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీకి కృతి సనన్ తో పాటు పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు.
#KritiSanon looked breathtakingly beautiful last night at #ManishMalhotra's birthday bash!@kritisanon pic.twitter.com/6qZUb95Sy2
— Movie Updates (@Movieupdates69) December 8, 2022