'మసూద' 15 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Dec 06, 2022, 05:35 PM

సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరువీర్ నటించిన 'మసూద' సినిమా విడుదలై సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. మసూదా సినిమా విడుదలైన రోజు నుండి అద్భుతమైన స్టార్ట్ ని మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ హారర్ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 9.52 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ హర్రర్ డ్రామాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.


'మసూద' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::
1వ రోజు – 75 L
2వ రోజు – 92 L
3వ రోజు – 1.48 కోట్లు
4వ రోజు – 60 L
5వ రోజు – 51 L
6వ రోజు – 42 L
7వ రోజు – 32 L
8వ రోజు – 35 L
9వ రోజు – 66 L
10వ రోజు – 1.21 కోట్లు
11వ రోజు – 65 L
12వ రోజు – 51 L
13వ రోజు – 38 L
14వ రోజు – 30 L
15వ రోజు – 19 L
టోటల్ కలెక్షన్స్ – 9.52 కోట్ల గ్రాస్ (4.89 కోట్ల షేర్)

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM