'హిట్ 2' 3వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Dec 06, 2022, 04:36 PM

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన 'హిట్ 2' డిసెంబర్ 2,2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అడివి శేష్ మరియు మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా తొలి షోల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.20 కోట్లు వసూళ్లు చేసింది.


రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి 'హిట్ : ది సెకండ్ కేసు' కి సంగీతం అందించారు.


'హిట్ 2' కలెక్షన్స్ రిపోర్ట్ ::::
నైజాం : 1.44 కోట్లు
సీడెడ్ : 41 L
UA : 46 L
ఈస్ట్ : 21 L
వెస్ట్ : 14 L
గుంటూరు : 19 L
కృష్ణా : 21 L
నెల్లూరు : 14 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.20 కోట్లు (5.20 కోట్ల గ్రాస్)

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM