'కాంతారా' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Dec 06, 2022, 04:24 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా రోజురోజుకు అనూహ్యంగా వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.


తాజా అప్‌డేట్ ప్రకారం, కాంతారా విజయవంతమైన రన్ తర్వాత వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద 392.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.


'కాంతారా' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
కర్ణాటక - 180.40 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 54.24 కోట్లు
తమిళనాడు -  10.04 కోట్లు
కేరళ - 17.06 కోట్లు
హిందీ+ROI - 100.92 కోట్లు
ఓవర్సీస్ - 30.07 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 392.70 కోట్లు (195.68 కోట్ల షేర్)

Latest News
 
అద్భుతమైన విజువల్స్‌తో 'గామి' ట్రైలర్‌ అవుట్ Thu, Feb 29, 2024, 09:31 PM
ప్రైమ్ వీడియోలో 'ఈగిల్' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే....! Thu, Feb 29, 2024, 09:29 PM
'రావణాసుర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Feb 29, 2024, 09:10 PM
శ్రీవిష్ణు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'స్వాగ్' టీమ్ Thu, Feb 29, 2024, 09:08 PM
మరికొన్ని గంటలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Feb 29, 2024, 09:05 PM