"పంచతంత్రం" పై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Tue, Dec 06, 2022, 02:41 PM

బ్రహ్మానందం, కలర్స్ స్వాతి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న పంచతంత్రం మూవీ డిసెంబర్ 9న అంటే ఈ శుక్రవారమే థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు.


తాజాగా ఈ సినిమా నుండి 'లేఖ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. శివాత్మిక రాజశేఖర్ ఈ సినిమాలో లేఖ అనే మోడరన్ డేస్ మెచ్యూర్డ్ యంగ్ ఉమెన్ గా నటిస్తుంది.


ఈ సినిమాను హర్ష పులిపాక డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో సముద్రఖని, దివ్యవాణి, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీ విద్య మహర్షి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. టికెట్ ఫ్యాక్టరీ, S ఒరిజినల్స్ సంయుక్త బ్యానర్ లపై అఖిలేష్ వర్ధన్, సృజన్ యరబోలు నిర్మించారు.

Latest News
 
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM
అన్స్టాపబుల్ : వాడీవేడిగా పవర్ స్టార్మ్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో Sun, Feb 05, 2023, 06:54 PM
రైటర్ పద్మభూషణ్ రెండ్రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..!! Sun, Feb 05, 2023, 06:34 PM