వాల్తేరు వీరయ్య 'బాస్ పార్టీ' కి బిగ్గెస్ట్ రెస్పాన్స్ ..!!

by సూర్య | Tue, Dec 06, 2022, 11:13 AM

మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ గా విడుదలైన 'బాస్ పార్టీ' కి మెగా ఫ్యాన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. 12రోజుల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్ టాప్ 1 పొజిషన్లో దూసుకుపోతూ, ఇప్పటివరకు 20 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. 392కే లైక్స్ వచ్చాయి. మున్ముందు బాస్ పార్టీ సాంగ్ ఇంకెన్ని మిలియన్ వ్యూస్ ను అందుకుంటుందో చూడాలి.


బాబీ డైరెక్షన్లో పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య టైటిల్ గ్లిమ్స్ లో చిరంజీవి గారిని పరిచయం చేసిన మేకర్స్ మాస్ రాజాను పరిచయం చేసేందుకు చిన్న టీజర్ గ్లిమ్స్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.

Latest News
 
కార్తీ తదుపరి చిత్రంలో ప్రముఖ హీరో కీలక పాత్ర Fri, Jun 02, 2023, 08:56 PM
OTT ప్లాట్‌ఫారమ్‌ను లాక్ చేసిన 'పరేషన్' Fri, Jun 02, 2023, 08:54 PM
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM