హాలీవుడ్లో ఎదురులేని "RRR"...మరొక ప్రెస్టీజియస్ అవార్డు ..!!

by సూర్య | Tue, Dec 06, 2022, 11:25 AM

ప్రస్తుతం RRR సినిమా హవా ఇండియాతో పోలిస్తే విదేశాలలో ఎక్కువగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతోమంది హాలీవుడ్ ప్రముఖులు, సినీతారలు, క్రిటిక్స్ ... ఇలా ప్రతిఒక్కరూ RRR సినిమాపై ఎంతో అభిమానాన్ని చూపుతున్నారు.


ఇప్పటికే హాలీవుడ్ లెవెల్లో సాటర్న్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అవార్డు, సన్సెట్ సర్కిల్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు, న్యూయార్క్ క్రిటిక్స్ సర్కిల్ - బెస్ట్ డైరెక్టర్ అవార్డులను అందుకున్న RRR సినిమా తాజాగా HCA (హాలీవుడ్ క్రిటిక్స్ అస్సోసియేషన్) స్పాట్ లైట్ అవార్డు విన్నర్ గా నిలిచింది. RRR 'క్యాస్ట్ అండ్ క్రూ' కి HCA స్పాట్ లైట్ విన్నర్ అవార్డు వచ్చినట్టు అధికారిక ప్రకటన జరిగింది. ఒక్కొక్కటిగా హాలీవుడ్ అవార్డులను గెలుచుకుంటున్న RRR సినిమా ఆస్కార్ అందుకున్నా.... ఎలాంటి ఆశ్చర్యం ఉండదు.  

Latest News
 
"ఎఫ్3" స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 05:54 PM
'టిల్లు స్క్వేర్' లోని రాధికా వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Sat, Apr 20, 2024, 05:29 PM
సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 05:26 PM
ప్రేమలు కంటే ప్రేమలు 2 చాలా సరదాగా ఉంటుంది - గిరీష్ ఎడి Sat, Apr 20, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా? Sat, Apr 20, 2024, 05:14 PM