ఆహాలో అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రికార్డ్ ..!!

by సూర్య | Tue, Dec 06, 2022, 09:11 AM

గత శుక్రవారం స్ట్రీమింగ్ కొచ్చిన అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ ఆహా లో రికార్డు నమోదుచేసింది. కేవలం రెండురోజుల్లోనే 30 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను అందుకుని ఆహా లో రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది.


ఈ ఎపిసోడ్ కు  దిగ్గజ ఫిలిం మేకర్స్ సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి గారు హాజరై ఎన్నో విశేషాలను పంచుకున్నారు. తొంభై సంవత్సరాల తెలుగు సినీ పరిశ్రమకు గుర్తుగా ఈ ఎపిసోడ్ జరిగింది.


బాలయ్య వాక్చాతుర్యం, స్పాంటేనియస్ నెస్, జోవియల్ తత్త్వం... వచ్చే గెస్ట్ లను ఓపెన్ గా మాట్లాడేటట్టు చెయ్యడమే కాక, చూసే ఆడియన్స్ కు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది. దీంతో అన్ స్టాపబుల్ షో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 


 


 

Latest News
 
మెగా ఫ్యామిలీలో మొదలైన పెళ్లి సందడి...వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం Fri, Jun 09, 2023, 09:02 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'మెన్ టూ' Fri, Jun 09, 2023, 08:57 PM
'విరూపాక్ష' 43 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Jun 09, 2023, 08:52 PM
'OG' కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అయ్యిన పవర్‌స్టార్ Fri, Jun 09, 2023, 07:00 PM
'భగవంత్ కేసరి' టీజర్ రన్‌టైమ్ రివీల్ Fri, Jun 09, 2023, 06:45 PM