యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!!

by సూర్య | Tue, Dec 06, 2022, 08:46 AM

విజయ్ అప్ కమింగ్ మూవీ "వారిసు" కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిసు ప్రమోషనల్ కంటెంట్ కి అభిమానుల నుండి విశేష స్పందన వస్తుంది. మొన్న విడుదలైన థీ తలపతి సాంగ్ తో తలపతి అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు. దీంతో యూట్యూబులో ఈ సాంగ్ #3 పొజిషన్లో ట్రెండ్ అవుతూ,అప్పుడే 1 మిలియన్ లైక్స్ ను రాబట్టేసింది. ఇప్పటివరకు ఈ పాటకు 13 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈపాటను కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడడం విశేషం.


వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, శరత్ కుమార్, శ్రీకాంత్, శామ్, సంగీత కీరోల్స్ లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'ధమ్కీ' 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:58 PM
'రంగమార్తాండ' 3 రోజుల USA బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:50 PM
OTTలో ప్రసారానికి అందుబాటులో ఈషా రెబ్బా మలయాళ తొలి చిత్రం Sat, Mar 25, 2023, 08:34 PM
యువ దర్శకుడి స్క్రిప్ట్‌ని ఒకే చేసిన నాగ చైతన్య? Sat, Mar 25, 2023, 08:21 PM
ఇటలీలో 'సాలార్' యాక్షన్ సీక్వెన్స్ Sat, Mar 25, 2023, 08:19 PM