రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!!

by సూర్య | Tue, Dec 06, 2022, 08:32 AM

నాచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన కొత్త చిత్రం "హిట్ 2". ఇందులో అడివిశేష్ లీడ్ రోల్ లో నటించారు. శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరించారు. రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ పాజిటివ్ రివ్యూలను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది.


హిట్ 2 సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న విశేష ఆదరణకు నాని ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. అలానే సినిమాలో రూత్ లెస్ కాప్ 'అర్జున్ సర్కార్' గా నాని సూపర్ ఎంట్రీకి సంబంధించిన స్టిల్ ను రిలీజ్ చేసి, హిట్ 2 కి సంబంధించిన సూపర్ ట్విస్ట్ ను రివీల్ చేసారు.


మీనాక్షి చౌదరి, రావురమేష్, తనికెళ్ళ భరణి, కోమలీ ప్రసాద్, పావని, శ్రీనాధ్ మాగంటి కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

Latest News
 
అజిత్ 'తునివు' డిజిటల్ ఎంట్రీ డేట్ ఫిక్స్ ..!! Fri, Feb 03, 2023, 09:16 AM
అమిగోస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!! Fri, Feb 03, 2023, 09:01 AM
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM