'మట్టి కుస్తీ' సినిమా రివ్యూ

by సూర్య | Fri, Dec 02, 2022, 10:54 AM

వినోదాత్మకంగా సాగే భార్యాభర్తల ప్రేమకథే ఈ సినిమా. మట్టి కుస్తీ ఆటతో ముడిపెట్టి తీశారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీల నటన ఆకట్టుకుంటుంది. కథా నేపథ్యం, హీరోహీరోయిన్ల నటన, కామెడీ సినిమాకు బలంగా మారాయి. ఊహకు తగ్గట్లు సాగే స్క్రీన్ ప్లే, క్లైమాక్స్‌ రొటీన్ గా ఉండటం మైనస్ గా చెప్పుకోవచ్చు. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ తన పనితీరుతో మెప్పించాడు. తెలుగు డబ్బింగ్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. రేటింగ్: 3/5.

Latest News
 
దర్శకుడు కరుణ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'మట్కా' టీమ్ Mon, May 06, 2024, 08:38 PM
'థగ్ లైఫ్‌' అప్డేట్ విడుదలకి తేదీ లాక్ Mon, May 06, 2024, 08:29 PM
ఆసక్తికరంగా 'రాజు యాదవ్' ట్రైలర్‌ Mon, May 06, 2024, 06:51 PM
'టర్బో' యూరోప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, May 06, 2024, 06:43 PM
'ఆ ఒక్కటి అడక్కు' 3 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Mon, May 06, 2024, 06:41 PM