తండ్రి అయిన స్టార్ సింగర్ రేవంత్

by సూర్య | Fri, Dec 02, 2022, 10:53 AM

స్టార్ సింగర్ రేవంత్ తండ్రి అయ్యాడు. అతడి భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. అయితే రేవంత్‌ ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాడు. అతడు హౌస్‌లో ఉండగానే ఆమె సీమంతం జరిగింది. ఆ వీడియోను చూసి రేవంత్‌ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. చిన్ననాటి నుంచి తండ్రిలేని లోటు తనకు తెలుసని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తున్నట్లు రేవంత్‌ పలుమార్లు చెప్పాడు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM