'లవ్ టుడే' 3 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 04:51 PM

కోమలి ఫేమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'లవ్ టుడే' సినిమా తెలుగు-డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 18, 2022న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవానా జంటగా నటించారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.95 కోట్లు వసూళ్లు చేసింది. సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్, యోగి బాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.


'లవ్ టుడే' కలెక్షన్స్ ::::
1వ రోజు - 2.22 కోట్లు
2వ రోజు - 2.35 కోట్లు
3వ రోజు - 2.38 కోట్లు
టోటల్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ – 6.95 కోట్లు (3.61 కోట్ల షేర్)

Latest News
 
OTTలోకి వచ్చేస్తున్న ’గీతాంజలి మళ్లీ వచ్చింది‘ Mon, May 06, 2024, 01:46 PM
గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ శోభా శెట్టి Mon, May 06, 2024, 11:23 AM
మమితా బైజు అసలు పేరు తెలుసా..? Mon, May 06, 2024, 10:40 AM
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM