'ఊర్వశివో రాక్షశివో' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 04:59 PM

రాకేశ్ శశి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షశివో' చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సినీప్రేముకుల నుండి విమర్శకుల నుండి పాజిటివ్ టాక్ ని అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.32 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రంలో అల్లు శిరీష్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


'ఊర్వశివో రాక్షశివో' కలెక్షన్స్ ::::
నైజాం : 98 L
సీడెడ్ : 39 L
UA : 50 L
ఈస్ట్ : 24 L
వెస్ట్ : 16 L
గుంటూరు : 26 L
కృష్ణ : 27 L
నెల్లూరు : 14 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.93 కోట్లు
KA+ROI+OS - 39 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 3.32 కోట్లు

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM