'కాంతార' 57 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 04:06 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, కాంతారా సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 28.32 కోట్లు వసూలు చేసింది.


ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.


'కాంతార' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 13.08 కోట్లు
సీడెడ్ : 3.27 కోట్లు
UA : 3.80 కోట్లు
ఈస్ట్ : 2.17 కోట్లు
వెస్ట్ : 1.35 కోట్లు
గుంటూరు : 1.78 కోట్లు
కృష్ణ : 1.77 కోట్లు
నెల్లూరు : 1.02 కోట్లు
టోటల్ కలెక్షన్స్ : 28.32 కోట్లు (54.09 కోట్ల గ్రాస్)

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM