సూథింగ్ మెలోడీ 'వెన్నెల వెన్నెల' సాంగ్ కు 3 M వ్యూస్ ..!!

by సూర్య | Tue, Nov 29, 2022, 12:40 PM

రీసెంట్గా రిలీజైన 'వెన్నెల వెన్నెల' బ్యూటిఫుల్ మెలోడికి యూట్యూబులో వీక్షణల వెల్లువ విరుస్తుంది. మూడ్రోజుల క్రితం విడుదలైన ఈ పాట యూట్యూబులో 3. 2 మిలియన్ వ్యూస్ ను రాబట్టి, ఆడియన్స్ ఫేవరెట్ సాంగ్ గా నిలిచింది. పోతే, ఈ పాట యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న 'టాప్ గేర్' సినిమాలోది.


శశికాంత్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM