![]() |
![]() |
by సూర్య | Tue, Nov 29, 2022, 12:50 PM
ప్రగ్యా జైస్వాల్ ట్రెండీ వేర్లో అందరి అటెన్షన్ రాబట్టారు. మల్టీ కలర్ డ్రెస్ లో సీతాకోక చిలుకలా తోచారు. ఆమె హాట్ క్లీవేజ్, థైస్ షో మైండ్ బ్లాక్ చేస్తుంది.ప్రగ్యా లేటెస్ట్ ఫోటోస్ షూట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రగ్యా గ్లామర్ కి జనాలు పడిపోతుండగా... ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటుంది.
#PragyaJaiswal Stunning on latest look's @ItsMePragya pic.twitter.com/qSjafGXRvF
— Actress Fans Club (@Tweetactresfans) November 29, 2022