అనుపమ డ్రాప్.. 'డీజే టిల్లు'కు జోడిగా 'ప్రేమమ్' బ్యూటీ ..!!

by సూర్య | Tue, Nov 29, 2022, 12:27 PM

టాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న డీజే టిల్లు మూవీ సీక్వెల్ రీసెంట్గా స్టార్ట్ ఐన విషయం తెలిసిందే. ఈ మేరకు 'టిల్లు స్క్వేర్' టైటిల్ తో మూవీ ఎనౌన్స్మెంట్ టీజర్ కూడా విడుదలైంది. ఇందులో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ అఫీషియల్ గా తెలిపారు. అలానే విమల్ కృష్ణ కాదు.. మల్లిక్ రామ్ డీజే టిల్లు సీక్వెల్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తారని చెప్పి, డీజే టిల్లు సీక్వెల్ డైరెక్టర్ పై నెలకొన్న సందిగ్ధతను క్లియర్ చేసారు.


అయితే, తాజా సమాచారం ప్రకారం, కొన్ని అనుకోని కారణాల వల్ల అనుపమ ఈ సినిమా నుండి తప్పుకుందట. ఆ ప్లేస్ లో మరొక మలయాళ బ్యూటీ, ప్రేమమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మడోన్నా సెబాస్టియన్ రీప్లేస్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందట.


 

Latest News
 
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM