కొత్త మలుపు తీసుకున్న విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 09:08 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ క్యాన్సిల్ ఐన తరవాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యబోతున్నాడని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.


ఈ విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇప్పటివరకైతే లేదు కానీ, ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ముందుగా ఈ సినిమాను అంటే విజయ్ దేవరకొండ - డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిల సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని ప్రచారం జరిగింది. కానీ, లేటెస్ట్ బజ్ ప్రకారం, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారు ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తుంది. మరైతే, ఈ విషయాలపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.

Latest News
 
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM
'వారసుడు' 17 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Feb 02, 2023, 06:54 PM