హ్యాండ్సమ్ మహేష్ కోసం ...నేషనల్ క్రష్ డేరింగ్ స్టెప్..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 09:06 PM

కొంత గ్యాప్ తదుపరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా SSMB 28. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే జంటగా నటిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటించబోతుందని టాక్. థమన్ సంగీతం అందిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


లేటెస్ట్ బజ్ ప్రకారం, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా SSMB 28 లో ఒక స్పెషల్ సాంగ్ చెయ్యబోతుందట. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేస్ లో దూసుకుపోతున్న రష్మిక ఈ మధ్యనే తన హవాను కోలీవుడ్, బాలీవుడ్ లలోకి కూడా స్ప్రెడ్ చేసింది. ఈ నేపథ్యంలో మహేష్ సినిమా కోసం రష్మిక ఐటెం గర్ల్ అవతారం ఎత్తాలనుకోవడం నిజంగా రష్మిక తీసుకున్న డేరింగ్ స్టెప్పే. మరైతే, ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావలసి ఉంది.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్‌డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM