'కాంతార' 38 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 09:05 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, కాంతారా సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద  27.85 కోట్లు వసూలు చేసింది. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.


'కాంతార' డే వైస్ AP/TS కలెక్షన్స్ ::::::
1వ రోజు : 2.10 కోట్లు
2వ రోజు : 2.80 కోట్లు
3వ రోజు : 1.90 కోట్లు
4వ రోజు : 1.45 కోట్లు
5వ రోజు : 1.36 కోట్లు
6వ రోజు : 1.11 కోట్లు
7వ రోజు : 65 L
8వ రోజు : 1.02 కోట్లు
9వ రోజు : 1.44 కోట్లు
10వ రోజు : 1.30 కోట్లు
11వ రోజు : 78 L
12వ రోజు : 60 L
13వ రోజు : 49 L
14వ రోజు : 43 L
15వ రోజు : 1.63 కోట్లు
16వ రోజు : 1.88 కోట్లు
17వ రోజు : 93 L
18వ రోజు : 81 L
19వ రోజు : 62 L
20వ రోజు : 50 L
21వ రోజు : 37 L
22వ రోజు : 54 L
23వ రోజు : 85 L
24వ రోజు : 37 L
25వ రోజు : 29 L
26వ రోజు : 19 L
27వ రోజు : 14 L
28వ రోజు : 16 L
29వ రోజు : 20 L
30వ రోజు : 24 L
మిగిలిన రోజులు : 62 L
టోటల్ కలెక్షన్స్ : 27.85 కోట్లు (52.56 కోట్ల గ్రాస్)

Latest News
 
రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా Tue, Jun 18, 2024, 02:20 PM
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM