రేపు రాబోతున్న "పుష్ప" సరికొత్త ట్రైలర్ ..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 06:55 PM

గతేడాది విడుదలై, బాక్సాఫీస్ వద్ద విజయభేరి మోగించిన సినిమా "పుష్ప". సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 8వ తేదీన రష్యాలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11:07 నిమిషాలకు పుష్ప రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ విడుదల కాబోతుందని తెలుపుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. పుష్ప రష్యాలో విడుదల కాబోతున్న సందర్భంగా డిసెంబర్ 1, 3 తేదీలలో అక్కడ జరగబోయే ప్రీమియర్స్ కి చిత్రబృందం మొత్తం హాజరుకాబోతుంది.

Latest News
 
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Jul 13, 2024, 05:38 PM
'శివం భజే' రిలీజ్ డేట్ ఖరారు Sat, Jul 13, 2024, 05:37 PM
క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'డార్లింగ్' టీమ్ Sat, Jul 13, 2024, 05:36 PM