బెదురులంక 2012... హీరో కార్తికేయ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 06:46 PM

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రం "బెదురులంక 2012". ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. క్లాక్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ సినిమాను యువరాజు సమర్పిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


గత కొంతకాలం నుండి సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి కార్తికేయ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు నవంబర్ 30వ తేదీన ఉదయం 10:40 నిమిషాలకు కార్తికేయ FL రాబోతుందని పేర్కొంటూ ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో కార్తికేయ చెయ్యి, దానిపై ఉన్న సాంగ్ ప్లేయింగ్ సింబల్స్ మరొక చేతిలో సిగరెట్ మాత్రమే కనిపిస్తున్నాయి.

Latest News
 
వారణాసి నుంచి సంక్రాంతికి మహేష్ బాబు కొత్త లుక్? Wed, Jan 14, 2026, 02:49 PM
డేటింగ్ రూమర్లపై వరుణ్ సందేశ్ వ్యాఖ్యలు Wed, Jan 14, 2026, 02:27 PM
కుమారుడి కెరీర్ పై నా ఒత్తిడి లేదు: రవితేజ Wed, Jan 14, 2026, 02:24 PM
రెండోరోజూ ‘శంకరవరప్రసాద్‌’ దూకుడు.. వసూళ్లు ఎన్ని కోట్లంటే! Wed, Jan 14, 2026, 01:54 PM
హీరోయిన్ గానే గుర్తింపు కోరుకుంటున్నా: హీరోయిన్ శ్రీలీల Wed, Jan 14, 2026, 01:51 PM