'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 05:56 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' సినిమా నవంబర్ 4, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ట్రావెల్ కామెడీగా సాగే ఈ చిత్రంలో సంతోష్ సరసన జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా రొమాన్స్ చేయనుంది.


ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.82 కోట్లు వసూళ్లు చేసింది. బ్రహ్మాజీ, మైమ్ గోపి, సుదర్శన్, సప్తగిరి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.


'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' కలెక్షన్స్ ::::
నైజాం - 33 L
సీడెడ్ - 13 L
ఆంధ్రాప్రదేశ్ - 26 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 0.71 కోట్లు (1.28 కోట్ల గ్రాస్)
KA+ROI+OS- 12 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 0.82 కోట్లు (1.54 కోట్ల గ్రాస్)

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM