బుచ్చిబాబుతోనే RC 16... మ్యూజిక్ డైరెక్టర్ గా AR రెహమాన్ ?

by సూర్య | Sun, Nov 27, 2022, 06:01 PM

మెగాపవర్ స్టార్ రాంచరణ్ పదహారవ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో పూర్తి అసందిగ్ధత నెలకొంది. ముందుగా RC 16 డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అని ఎనౌన్స్మెంట్ జరిగింది కానీ, ఈ మధ్యనే ఈ కాంబో పట్టాలెక్కట్లేదని అఫీషియల్ గా తెలిసింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ గా రోజుకొక పేరు వినిపిస్తుంది.


తాజా సమాచారం ప్రకారం, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానతో రాంచరణ్ 16వ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి ఒక కొత్త నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుందంట. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కానీ, ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ కానీ సంగీతం అందివ్వనున్నారట. వచ్చే ఏడాదిలో ఈ మూవీ షూటింగ్ షురూ కాబోతుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.


ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11:11 నిమిషాలకు రాంచరణ్ అప్ కమింగ్ మూవీ నుండి ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ రాబోతుంది. మరి, ఈ ఎనౌన్స్మెంట్ RC 16 సినిమా గురించా కదా అన్నది తెలియాల్సి ఉంది.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM