మరికాసేపట్లోనే మట్టికుస్తీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ..!!

by సూర్య | Sun, Nov 27, 2022, 03:54 PM

కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ "మట్టి కుస్తీ" సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తమిళంలో "గట్ట కుస్తీ" పేరుతో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.


ఈ నేపథ్యంలో మట్టి కుస్తీ మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం చేసారు. ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో మట్టి కుస్తీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న మాస్ రాజా రవితేజ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు.


చెల్లా అయ్యావు ఈ సినిమాకు దర్శకుడు కాగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. 

Latest News
 
'యానిమల్' మూవీకి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నా సందీప్ రెడ్డి వంగా Tue, Feb 20, 2024, 11:19 PM
హనుమాన్ నుంచి 'రఘునందన' సాంగ్ రిలీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మ్యానియా Tue, Feb 20, 2024, 09:20 PM
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా లాంచ్ ఎప్పుడంటే....! Tue, Feb 20, 2024, 09:17 PM
'ట్రూ లవర్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా? Tue, Feb 20, 2024, 09:08 PM