సూపర్ స్టార్ పెద్దకర్మ కార్యక్రమంలో మహేష్ బాబు..!!

by సూర్య | Sun, Nov 27, 2022, 03:48 PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా, తెలుగువారికి కొత్త సాంకేతికతను పరిచయం చెయ్యడంలో అందరికంటే ఒకడుగు ముందుండే సూపర్ స్టార్ కృష్ణగారు ఈమధ్యనే కాలం చేసారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుగారు, సూపర్ స్టార్ కృష్ణగారు వంటి టాలీవుడ్ లెజెండరీ నటులు కొన్నిరోజుల వ్యవధిలోనే చిత్రపరిశ్రమకు దూరం కావడం నిజంగా బాధాకరం.


ఈ రోజు కృష్ణగారి పెద్దకర్మ కార్యక్రమం జరుగుతుంది. ఘట్టమనేని కుటుంబం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఇంకా సినీ పరిశ్రమకు చెందిన వారు, ఘట్టమనేని శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM