మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కి అడివిశేష్ ఘననివాళి..!!

by సూర్య | Sun, Nov 27, 2022, 09:52 AM

26 నవంబర్ ... ఏ భారతదేశ పౌరుడు జీవితంలో మర్చిపోలేని చీకటి రోజు. ముంబై లోని తాజ్ హోటల్ లో టెర్రరిజం పేరిట ఆటవికులు వీరంగం చేసిన రోజు. భారతదేశ సైనికులు తమ ప్రాణాలను లెక్క చెయ్యకుండా ధైర్యంగా వారితో పోరాడి... ఎంతోమంది దేశవిదేశ అమాయక ప్రజలను కాపాడిన రోజు... ఈ పోరాటంలో దేశసైనికులు వీరమరణం పొందిన రోజు...


ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అడివిశేష్ ముంబై వెళ్లి అక్కడ 26/11 వీరసైనికుల స్మారక చిహ్నాన్ని దర్శించుకుని ఘననివాళి సమర్పించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి తండ్రులతో కలిసి శేష్ సైనికులకు నివాళి అర్పించడం జరిగింది.   

Latest News
 
కార్తీ తదుపరి చిత్రంలో ప్రముఖ హీరో కీలక పాత్ర Fri, Jun 02, 2023, 08:56 PM
OTT ప్లాట్‌ఫారమ్‌ను లాక్ చేసిన 'పరేషన్' Fri, Jun 02, 2023, 08:54 PM
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM