by సూర్య | Sun, Nov 27, 2022, 09:30 AM
నిన్నటి నుండి జీ 5 ఓటిటిలోకి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది .. దుల్కర్ సల్మాన్ నటించిన బాలీవుడ్ సినిమా "చుప్". డిఫరెంట్ కంటెంట్ తో ధియేటర్ ఆడియన్స్ ను మెప్పించిన చుప్ సినిమా ఓటిటిలో కూడా మెరుపులు మెరిపిస్తుంది. 24 గంటల్లో 30 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో జీ 5 ఓటిటి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంటుంది.
ఆర్. బాల్కి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో శ్రేయా ధన్వంతరి హీరోయిన్ గా నటించగా, సన్నీ డియోల్, పూజా భట్ కీలకపాత్రల్లో నటించారు.
Latest News