బిజీ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!!

by సూర్య | Sat, Nov 26, 2022, 09:32 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు, మరొకపక్క రాజకీయాలతో క్షణం కూడా ఖాళీ లేకుండా ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇంతటి బిజీ షెడ్యూల్ లో పవన్ తీసుకున్న నిర్ణయమొకటి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తుంది.


అదేంటంటే, జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు తనలోని రచయితను నిద్రలేపిన పవన్ తాజాగా మరొకసారి పెన్ను పట్టి ఒక కథను రచించారట. ఈ కథకు దృశ్య రూపమిచ్చేందుకు డైరెక్టర్ హరీష్ శంకర్ ను ఎంచుకున్నారట. హరీష్ శంకర్ తో ఆల్రెడీ ఎనౌన్స్ చేసిన భవదీయుడు భగత్ సింగ్ కాకుండా... తాను సొంతంగా రచించిన స్టోరీని చెయ్యాలని పవన్ ఆశపడుతున్నారట.


ఈ విషయమై, మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Latest News
 
'గం గం గణేశ' లో రాజా వారు గా సత్యం రాజేష్ Sat, May 25, 2024, 06:40 PM
'మనమే' నుండి ఓహ్ మనమే సాంగ్ అవుట్ Sat, May 25, 2024, 06:38 PM
'సరిపోదా శనివారం' యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Sat, May 25, 2024, 06:36 PM
నార్త్ అమెరికాలో $400K మార్క్ ని చేరుకున్న 'గురువాయూర్ అంబలనాడయిల్' Sat, May 25, 2024, 06:34 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, May 25, 2024, 06:33 PM