![]() |
![]() |
by సూర్య | Sat, Nov 26, 2022, 09:29 PM
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం "విద్యావాసుల అహం". మణికాంత్ గెల్లి ఈ సినిమాకు దర్శకుడు. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై లక్ష్మి నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా తెలుస్తుంది.
Latest News