వాల్తేరు వీరయ్య : బాస్ పార్టీలో "ముఠామేస్త్రి" ఐకానిక్ స్టెప్ !!

by సూర్య | Wed, Nov 23, 2022, 08:27 PM

కొంతసేపటి క్రితమే వాల్తేరు వీరయ్య సినిమా నుండి బాస్ పార్టీ సాంగ్ విడుదలైంది. ఇందులో చిరంజీవి మాస్ స్టెప్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. DSP పెప్పి ట్యూన్, శేఖర్ మాస్టర్ స్టైలిష్ మాస్ కొరియోగ్రఫీ, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా గ్లామర్ ...వెరసి బాస్ పార్టీ సాంగ్ విజువల్గా చూడటానికి అద్భుతంగా ఉంది.


ఐతే, బాస్ పార్టీ వీడియో సాంగ్ లో ముఠామేస్త్రి ఐకానిక్ స్టెప్ ఉంటుందని టాక్. ఎందుకంటే, ముఠామేస్త్రి స్టిక్ స్టెప్ ను ఊర్వశి రౌతెలా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఊర్వశి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ముఠామేస్త్రి స్టెప్ బాస్ పార్టీ సాంగ్ లో ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరి, ఈ విషయంలో నిజం ఉందో లేదో తెలియాలంటే, వాల్తేరు వీరయ్య థియేటర్లకు వచ్చేంతవరకు ఆగాల్సిందే.

Latest News
 
పిచ్చెక్కిస్తున్న మాళవికా మోహనన్ Sun, Dec 03, 2023, 08:52 AM
సంప్రదాయ దుస్తుల్లో లావణ్య త్రిపాఠి Sun, Dec 03, 2023, 08:48 AM
‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Dec 02, 2023, 03:53 PM
బెడ్ పై జాన్వీ కపూర్ హొయలు Sat, Dec 02, 2023, 03:52 PM
క్యాజువల్ లుక్‏లో భూమిక చావ్లా ! Sat, Dec 02, 2023, 03:49 PM