'RAPO20' లో శ్రీ లీల

by సూర్య | Wed, Oct 05, 2022, 05:45 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్  హీరో రామ్ పోతినేని పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. తాజాగా ఈ పాన్-ఇండియన్ మూవీ టెంపరరీగా 'RAPO 20' పేరుతో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభించబడింది. తాజగా ఈరోజు దసరా సందర్భంగా 'RAPO20' నిర్మాతలు ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Latest News
 
సిట్టింగ్ ఫోజులతో రీతూ వర్మ కిర్రాక్ ఫోజులు Sun, Sep 24, 2023, 12:00 PM
అందాలతో చంపేస్తున్నదిశా పటానీ Sun, Sep 24, 2023, 11:49 AM
'క‌న్న‌ప్ప‌'లో ప్రభాస్‌కు జోడీగా న‌య‌న‌తార‌ Sun, Sep 24, 2023, 10:57 AM
విడుదల తేదీని ఖరారు చేసిన 'ధృవ నచ్చతిరమ్' Sat, Sep 23, 2023, 08:57 PM
గోపీచంద్-శ్రీను వైట్ల సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ Sat, Sep 23, 2023, 08:47 PM